Tuesday, 16 January 2018

రూ.20 వేలలో బెస్ట్ ఫొన్స్ ఇవేనట..!

బెస్ట్‌ ఫోన్ల శ్రేణిలో ఆపిల్‌, శ్యామ్‌సంగ్‌లకే టెక్‌ నిపుణులు ఓటు వేస్తున్నారు. ఇటీవల మొబైల్స్‌ వినియోగిస్తున్న వారి నుంచి టెక్‌ నిపుణుల బృందం సేకరించిన వివరాల ప్రకారం ఈ రెండు మొబైల్స్‌ చాలా బెస్ట్‌ అని చెబుతున్నారు. మంచి ఫీచర్లు, ధరలు అందుబాటులో ఉండటం వల్ల వీటికి మరింత క్రేజ్‌ పెరుగుతోంది. రూ. 20 వేల లోపు అత్యుత్తమ సదుపాయాలతో కూడిన ఫోన్లను ఈ రెండు కంపెనీలు తీసుకు వచ్చాయన్నది వారి పరిశీలన. వీటితో పాటు షియామి, హానర్‌, ఒన్‌ ప్లస్‌ ఫోన్లలో వస్తున్న ఫీచర్ల పట్ల కూడా టెక్‌ నిపుణుల బృందం ఆశ్యర్యం వ్యక్తం చేసింది. ఈ రెండు ఫోన్ల తర్వాత ఇవి కూడా ఆ శ్రేణిలో ఉన్నాయన్నది వారి భావన.

No comments:

Post a Comment