Tuesday, 26 December 2017

ముగ్గురమ్మాయిలని పెళ్లి చేసుకున్న యువతి

అమ్మాయిని అబ్బాయి పెళ్లి చేసుకోవడం సృష్టి ధర్మం.మరి అమ్మా యే మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే..... విప్పడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.ఓక అమ్మాయి  ఒకటి, రెండు కాదు ఏకంగా ముగ్గురమ్మాయిల్ని వివాహం చేసుకుంది.అలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఝటన కడపలో కలకలం రేపుతోంది.పులివెందులలో పెళ్లి పేరుతో ఓ అడిన నాటకం వెలుగు చూసింది.మగాడి వేషం వేసి కోన్ని మూడు సార్లు పెళ్లి చేసుకోవడం సంచలనం సృష్టించింది.మగాని వేషంలో మౌనిక తో పరిచయం
పెంచుకున్న రమాదేవి ఆమె ను వివాహం చేసుకుంది.రమాదేవి మోసాని గుర్తించిన మౌనిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

No comments:

Post a Comment