కావాల్సిన పదార్థాలు:
మినప్పప్పు : 2 కప్పులు, ఉల్లిపాయలు : 2, కొత్తిమీర : 1 కట్ట, ఉప్పు : తగినంత, నూనె : తగినంత
తయారు చేసే విధానం:
మినప్పప్పుని ఒక రాత్రి నానపెట్టి పేస్ట్ చేసుకోవాలి. ఎక్కువ నీళ్లు వేయకూడదు. పేస్టు గట్టిగా ముద్దలాగా రావాలి. లేకపోతే గారెలు వండలేము. నూనెను గారెలు ఎక్కువ పీల్చుకోవు. తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీరను కలిపి ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీరను కలిపి వడలుగా చేసి పక్కన పెట్టాలి. ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె కాగాక గారెలుగా చేసిన వాటిని వేయించాలి. అంతే ఎంతో రుచిగా గారెలు రెడీ. గారెలను తాలింపు వేసిన పెరుగులో నానబెట్టి పెరుగు గారెలను తయారు చేస్తారు. వీటిని అవడలు అంటారు.

No comments:
Post a Comment